ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌తో సమయం, ద్రావణం ఆదా

ABN, First Publish Date - 2022-12-31T23:39:34+05:30

రైతులు డ్రోన్‌ పరికరంతో పంట పొలాల్లో రసాయన మందును పిచికారీ చేసుకుంటే సమయంతోపాటు రసాయన మందు కూడా ఆదా అవుతుందని ఏవో నాగార్చన, ఏరువాక కేంద్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, శాస్త్రవేత్త శిల్పకళ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాజీపేట, డిసెంబరు 31: రైతులు డ్రోన్‌ పరికరంతో పంట పొలాల్లో రసాయన మందును పిచికారీ చేసుకుంటే సమయంతోపాటు రసాయన మందు కూడా ఆదా అవుతుందని ఏవో నాగార్చన, ఏరువాక కేంద్ర కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, శాస్త్రవేత్త శిల్పకళ పేర్కొన్నారు. తిప్పాయపల్లె గ్రామ పొలాల్లో శనివారం రిలయన్స్‌, ఎన్జీరంగ వ్యవసాయ విద్యాలయ వారి సౌజన్యంతో డ్రోన్‌ పరికరంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ వారు రైతులకు 40 నుంచి 50 శాతం సబ్సిడీతో అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Updated Date - 2022-12-31T23:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising