ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేకలవానికాల్వ వద్ద ఇసుక డంపు ఖాళీ!

ABN, First Publish Date - 2022-06-25T05:20:52+05:30

పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మేక లవాని కాల్వ సమీపంలో ఈ నెల 9వతేదీన బయటపడిన ఇసుక డంపు ఖాళీగా దర్శనమి స్తోంది.

ఖాళీగా దర్శనమిస్తున్న ఇసుక డంపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, జూన్‌ 24: పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మేక లవాని కాల్వ సమీపంలో ఈ నెల 9వతేదీన బయటపడిన ఇసుక డంపు  ఖాళీగా దర్శనమి స్తోంది. అక్కడ నిల్వ ఉన్న ఇసుకను ఇసుకాసురులు దరా ్జగా ఎత్తుకెళ్లిపోయారు. మేకలవానికా ల్వ సమీపంలోని పింఛానది నుంచి అక్రమంగా ఇసుకను తరలించడమే కా కుండా డంపుల రూపంలో నిల్వ చేసుకుం టున్న విషయాన్ని ఈ నెల 9న ‘ఆంధ్ర జ్యోతి’లో కథనం వెలువడింది. అదే రోజు ఆ డంపులను పీలేరు తహసీల్దారు రవి తన సిబ్బం దితో పరిశీలించి దానిని పరిరక్షించాల్సిందిగా  సిబ్బందిని ఆదేశించారు. అయితే ఎవ్వ రూ పట్టించుకోకపోవడంతో డంపు చేసిన వారే దానిని ఎత్తుకెళ్లిపోయినట్లు స్థానికులు ఆరో పిస్తున్నారు. పస్తుతం ట్రాక్టరు ఇసుక ధర రూ.4500ల నుంచి రూ.5500ల దాకా పలుకుతుండడంతో ఇసుకాసురులే అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలున్నాయి.




Updated Date - 2022-06-25T05:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising