ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2022-12-15T23:13:37+05:30

మండలంలోని వండాడి గ్రామ పంచాయతీ కడప-బెంగళూరు జాతీయ రహదారిపై తూర్పుపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందినట్లు ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నమండెం, డిసెంబరు 15: మండలంలోని వండాడి గ్రామ పంచాయతీ కడప-బెంగళూరు జాతీయ రహదారిపై తూర్పుపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందినట్లు ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గుంటూరు జిల్లా కారుమంచికి చెందిన బత్త శ్రీనాధ్‌ ద్విచక్ర వాహనంలో బెంగళూరు నుంచి గుంటూరుకు వస్తుండగా రాయచోటి నుంచి చాకిబండకు వస్తున్న ఆటో ఢీకొనడంతో శ్రీనాధ్‌ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నమండెం మండలం టి.సాకిబండ గ్రామానికి చెందిన రియాజ్‌ (27), రెడ్డెమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు రియాజ్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-15T23:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising