ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదాల నివారణకు చర్యలు : ఎంవీఐ

ABN, First Publish Date - 2022-05-27T04:59:25+05:30

మండలంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు మోటారు వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన స్థానిక ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డితో కలిసి బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. ఈ మేరకు రెడ్డిపల్లె చెరువు కట్ట నుంచి అనంతయ్యగారిపల్లె గేటు వరకు కడప-చెన్నై రహదారిలో బ్లాక్‌స్పాట్‌లు గుర్తించారు.

హైవేలో బ్లాక్‌స్పాట్‌లు గుర్తిస్తున్న ఎంవీఐ, ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, మే 26: మండలంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు మోటారు వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన స్థానిక ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డితో కలిసి బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించారు. ఈ మేరకు రెడ్డిపల్లె చెరువు కట్ట నుంచి అనంతయ్యగారిపల్లె గేటు వరకు కడప-చెన్నై రహదారిలో బ్లాక్‌స్పాట్‌లు గుర్తించారు. పుల్లంగేరు బ్రిడ్జి, పుత్తనవారిపల్లె చెక్‌పోస్టు, అనంతయ్యగారిపల్లె గేటు వద్ద ఎక్కువగాప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ ప్రమాదాల నివారణకు సైన్‌బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనదారులు బ్లాక్‌స్పాట్‌ల వద్ద వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్లాలన్నారు.

Updated Date - 2022-05-27T04:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising