ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిట్‌పర్సన్‌ను తొలగించండి

ABN, First Publish Date - 2022-05-22T04:48:50+05:30

బ్రహ్మంగారి మఠంలో ఫిట్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై అవినీతి, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనను తొలగించాలని కోరుతూ శనివారం దేవాలయాల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో ఆకుల వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు.

ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఆర్డీవోకు దేవాలయాల సంరక్షణ సమితి వినతి

బద్వేలు, మే 21 : బ్రహ్మంగారి మఠంలో ఫిట్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై అవినీతి, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనను తొలగించాలని  కోరుతూ శనివారం దేవాలయాల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో ఆకుల వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిట్‌ పర్సన్‌గా నియమించినప్పటినుంచి తలనీలాల పాట పొడిగించడంతోపాటు హుండీ లెక్కింపులో పాల్గొన్న వారితో ఎంతమొత్తం వచ్చిందో తెలపకుండా ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని అవినీతికి పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు. కొత్త అధికారిని నియమించాకే అభివృద్ధి పనులను చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయాల సంరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, చంద్రహాసరెడ్డి, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T04:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising