ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లకు ఇరువైపులా ముళ్లకంపలు తొలగింపు

ABN, First Publish Date - 2022-10-04T05:15:46+05:30

మండ లంలోని వివిధ గ్రామీణ రహదారులకు ఇరువైపులా పెరిగిన ముళ్లకంపలను తొల గించే కార్యక్రమాన్ని పంచాయ తీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు.

రోడ్డుకు ఇరువైపులా ముళ్లకంపలు తొలగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌’

పెద్దతిప్పసముద్రం అక్టోబర్‌ 3 : మండ లంలోని వివిధ గ్రామీణ రహదారులకు ఇరువైపులా పెరిగిన ముళ్లకంపలను తొల గించే కార్యక్రమాన్ని పంచాయ తీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టారు. పంచా యతీ అధికారులు, రంగస ము ద్రం ఎంపీటీసీ సభ్యుడు చాప పద్మావతి ఆధ్వర్యంలో  మండలం లోని రంగసముద్రం నుంచి పీటీఎం వెళ్లే రహదారిలో ముళ్లకంపలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు ఇరువైపులా చెట్లు పెరిగి ప్రమాదకరంగా మారిన పరిస్థితుల పై గత నెల 11వ తేదీన ‘ముళ్లకంపల నడుమ గ్రామీణరోడ్డు’ అనే శీర్షికన ‘ఆంద్రజ్యోతి’ దినపత్రికలో కథనంపై స్పందించిన అధికారులు ముళ్లకంపలను తొలగించే పనులు చేపట్టారు. పీటీ ఎం నుంచి రంగసముద్రం వెళ్లే రహదారిలో ఎక్సకవేటర్‌ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా  కంపలను తొలగించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-10-04T05:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising