ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా పంట నమోదు

ABN, First Publish Date - 2022-08-18T05:01:53+05:30

రీ్‌ఫలో సాగైన పత్తి,తదితర పంటలను పకడ్బందీగా పంట నమోదు కార్యక్రమం చేయాలని మైదుకూరు వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమూర్తి పేర్కొన్నారు.

పత్తిపంటను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజుపాళెం, ఆగస్టు 17: ఖరీ్‌ఫలో సాగైన పత్తి,తదితర పంటలను పకడ్బందీగా పంట నమోదు కార్యక్రమం చేయాలని మైదుకూరు వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమూర్తి పేర్కొన్నారు.  కొర్రపాడు గ్రామంలోని ఖరీ్‌ఫలో సాగైన పత్తిపంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నమోదును ఆర్‌బీకేలకు రైతులు వెళ్లి కచ్చితంగా పంట నమోదు చేసుకోవాలన్నారు. పంటకు ఏదైనా విపత్తు జరిగితే  నమోదు చేసుకోవడం ద్వారా రైతులకు ఇన్సూరెన్స్‌, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వస్తుందన్నారు. పీఎం కిసాన్‌ డబ్బులకోసం ప్రతి రైతు ఈకేవైసీ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమలో ఏవో శివరామకృష్ణారెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising