ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా రాముడి పట్టాభిషేకం

ABN, First Publish Date - 2022-08-05T05:25:20+05:30

పట్టణంలోని పట్టాభిరామాల యంలో టీటీడీ ఆధ్వర్యంలో రెండురోజులు పాటుగా నిర్వ హిస్తున్న శ్రీరాముడి పట్టాభి షేక మహోత్సవాలలో భాగం గా గురువారం రాముడు ప ట్టాభిషేకం వైభవంగా నిర్వ హించారు.

రాముడికి పట్టాభిషేకం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, ఆగస్టు 4:  పట్టణంలోని పట్టాభిరామాల యంలో టీటీడీ ఆధ్వర్యంలో రెండురోజులు పాటుగా నిర్వ హిస్తున్న శ్రీరాముడి పట్టాభి షేక మహోత్సవాలలో భాగం గా గురువారం రాముడు ప ట్టాభిషేకం వైభవంగా నిర్వ హించారు. ఉదయం సుప్రభా తసేవ మూలరవ్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవ ప్రత్యేక పూజలు జరిగాయి. భోగోత్సవ మూర్తులైన సీతారామ లక్ష్మణులకు వేడుకగా స్నపన తిరుమంజనం గావించారు. అనంతరం ఆలయంలోని మండపాన్ని విశేష అలంకరణలతో వేదికను తీర్చి సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాము లను అధిష్టింప జేశారు. సాయంత్రం ఊంజల్‌ సేవ, రాత్రికి విశేషాలం కృతుడైన పట్టాభిరాముడిని గరుడ వాహనంపై పురవీధులలో నగరోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమాలలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సూపరింటెండెంట్‌ మునిచెంగ ల్రాయులు, ఏఈవో గురుమూర్తి, ఆలయ అధికారులు కృష్ణమూర్తి, దిశంత్‌కుమార్‌, ఆగమ పండితులు మణికంఠభట్టార్‌, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాచార్యులు, కృష్ణప్రసాద్‌భట్టార్‌, ధనుష్‌, శ్రీరామ్‌స్వామి, శీనాస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T05:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising