ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైళ్లశాఖ ఇన్‌చార్జి డీఐజీగా రాహుల్‌

ABN, First Publish Date - 2022-09-28T04:58:38+05:30

కడప కేంద్ర కారాగారానికి సంబంధించి డీఐజీగా పనిచేస్తున్న రవికిరణ్‌ బదిలీ అయ్యారు. వైజాగ్‌ సెంట్రలు జైలులో పనిచేస్తున్న రాహుల్‌ను ఇక్కడికి ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవికిరణ్‌ గతంలో కడప సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో డీఐజీగా పదోన్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు.

కడప సెంట్రల్‌ జైలు కార్యాలయం ఎదుట సిబ్బంది పేల్చిన బాణాసంచా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఐజీ బదిలీతో సంతోషంతో బాణసంచా పేల్చిన జైలు సిబ్బంది

కడప (క్రైం), సెప్టెంబరు  27: కడప కేంద్ర కారాగారానికి సంబంధించి డీఐజీగా పనిచేస్తున్న రవికిరణ్‌ బదిలీ అయ్యారు. వైజాగ్‌ సెంట్రలు జైలులో పనిచేస్తున్న రాహుల్‌ను  ఇక్కడికి ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవికిరణ్‌ గతంలో కడప సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో డీఐజీగా పదోన్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. ఈయన సూపరింటెండెంట్‌గా, డీఐజీగా ఉన్న సమయాల్లో సిబ్బందిని వేఽధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుండేవి. సిబ్బంది సమస్యలు పరిష్క రించకుండా ఇబ్బంది పెట్టేవారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బదిలీ విషయం తెలుసుకున్న కడప కేంద్ర కారాగారంలోని సిబ్బంది మంగళవారం రాత్రి  జైలు మెయిన్‌ గేటు వద్ద బాణసంచా పేల్చి కేరింతలు కొట్టారు. 

Updated Date - 2022-09-28T04:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising