ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వచ్ఛ సంకల్పం’ పరిశీలన

ABN, First Publish Date - 2022-06-08T05:21:57+05:30

పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్‌డబ్ల్యూపీసీని అక్కడ నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని, డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ కన్సల్టెన్స్‌ సాక్షిశివానిసూద్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

డంపింగ్‌ యార్డ్‌ పరిసరాలను పరిశీలిస్తున్న సెంట్రల్‌ కమిటీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, జూన్‌ 7 : పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్‌డబ్ల్యూపీసీని అక్కడ నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని, డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ కన్సల్టెన్స్‌ సాక్షిశివానిసూద్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఆ కమిటీ అక్కడ జరుగుతున్న చెత్తసేకరణ, తడి, పొడిచెత్త విభజించడం, తడి చెత్తను ఉపయోగించి వర్మీకంపోస్టును తయారు చేసే విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. డస్ట్‌బిన్ల వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  చెత్త నుండి సంపద తయారు చేయడానికి తాము తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమం గురించి పంచాయతీ విస్తరణాధికారి రమణారెడ్డి, కార్యదర్శి రాజీవ్‌రెడ్డి వివరించారు. మదర్‌ థెరిస్సా ఫౌండేషన్‌ అనే ఎన్జీవో ద్వారా వేస్ట్‌ గాజు బాటిల్స్‌ను ఉపయోగించి తాము చేసిన హ్యాండ్‌ మేడ్‌ అలంకృత వస్తువులను ప్రణీత్‌రెడ్డి అధికారులకు చూపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిత్తా రవిప్రకా్‌షరెడ్డి, డీపీఆర్‌సీ జిల్లా కో-ఆర్డినేటర్‌ సురేష్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-08T05:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising