ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు ఉపాధి కల్పించండి

ABN, First Publish Date - 2022-05-21T04:44:21+05:30

జాబ్‌కార్డు కలిగి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాఽధి పను లు కల్పించాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

కూలీల మస్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధి పనుల పరిశీలనలో కలెక్టర్‌

బద్వేలు,  మే 20: జాబ్‌కార్డు కలిగి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి పను లు కల్పించాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. శుక్రవారం అట్లూరు మండలం కుంభగిరి, కొం డూరులో  జరుగుతున్న ఉపాధి ప నులను పరిశీలించిన కలెక్టర్‌ కూలీల తో నేరుగా మాట్లాడారు. రోజుకు వచ్చే కూలి, కొలతలపై, కూలీలు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. 

కుంభగిరి చెరువును పరిశీలించి పనులు పూ ర్తి చేయాలని సూచించారు. ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో చెరువులను పరిశీలిస్తున్నా మన్నారు. అనంతరం బద్వేలు మండలం వెంకటశెట్టిపల్లెలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఏపీడీ రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ సుజాతమ్మ, తహశీల్దారు ఇం దిరా రాణి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాలంపేట చెరువు పరిశీలన...

మైదుకూరు రూరల్‌,మే 20: నంద్యాలంపేట చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులకు సూ చించారు. చెరువును అభివృద్ధి చే యాలనే ఉద్దేశంతో ఆయన చెరువును పరిశీలించారు. ఉపాధి పనుల, ఇరిగేష న్‌ అధికారులతో చర్చించారు. ఏవిధమైన పనులు చేస్తే చెరువు అభివృద్ధి జరుగుతుంద నే అంశంపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-05-21T04:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising