ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయ పోరాటానికి సిద్ధం

ABN, First Publish Date - 2022-03-06T04:34:43+05:30

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే అమరావతిలో వెనువెంటనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు రాజంపేట జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు ప్రకటించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఛాయాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బార్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో జేఏసీ నేతల ప్రత్యేక సమావేశం 

రాజంపేట, మార్చి5: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే అమరావతిలో వెనువెంటనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు రాజంపేట జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ నాయకులు ఛాయాదేవి, లక్ష్మీనారాయణ, జనార్ధన్‌, ప్రభాకర్‌నాయుడు, లక్ష్మీనారాయణ, ప్రతా్‌పరాజు, సంజీవరావు, పూల భాస్కర్‌, సురే్‌షరాజు, కత్తి సుబ్బరాయుడు, ఎం.ఎ్‌స.రాయుడు, మహేష్‌, ఇడిమడకల కుమార్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాయాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు రాజంపేట పార్లమెంటరీ కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయకపోతే అమరావతి రీతిలో వెనువెంటనే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాజంపేట ప్రజల తరపున న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాడి ఖచ్చితంగా జిల్లా సాధించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోకపోతే ప్రభుత్వమే కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుందని తొలి విజయం రాజంపేట ప్రజలదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజంపేట ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను కోర్టులో దాఖలు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-03-06T04:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising