ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలిన సౌమ్యనాథస్వామి ఆలయ ప్రహరీ

ABN, First Publish Date - 2022-12-31T23:12:33+05:30

సౌమ్యనాథస్వామి ఆలయ ఉత్తర ప్రహరీ శనివారం ఉదయం 6 గంటలకు కూలిపోయింది. ఉత్తరం వైపు ప్రహరీలోని దాదాపు 12 మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తు ఉన్న పురాతన ప్రహరీ కూలడంపై స్థానికులు సర్వత్రా చర్చించుకుంటున్నారు.

కూలిన ఆలయ ఉత్తర ప్రహరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, డిసెంబరు 31 : సౌమ్యనాథస్వామి ఆలయ ఉత్తర ప్రహరీ శనివారం ఉదయం 6 గంటలకు కూలిపోయింది. ఉత్తరం వైపు ప్రహరీలోని దాదాపు 12 మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తు ఉన్న పురాతన ప్రహరీ కూలడంపై స్థానికులు సర్వత్రా చర్చించుకుంటున్నారు. పురావస్తు శాఖకు చెందిన ఎంటీఎస్‌ (ముటీ టాస్కింగ్‌ స్టేటస్‌) కుమార్‌ మాట్లాడుతూ ఆలయ ప్రహరీ కూలిన విషయం జిల్లా పురావస్తు శాఖ ఆలయంలోని కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణారెడ్డికి తెలియచేశారు. జిల్లా అధికారులు పరిశీలించిన అనంతరం త్వరలో ఆలయ ప్రహరీని నిర్మిస్తామన్నారు. కూలిన ప్రహరీ చుట్టూ కనబడకుండా షామియానాను ఏర్పాటు చేశారు. మరోపక్క ఈనెల 2వ తేదీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం ముందు, ఆలయ ఉత్తర ప్రహరీ కూలడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాన్ని పరిశీలించిన వారిలో పురావస్తు శాఖ ఎన్‌టీఎ్‌స లక్ష్మీనారాయణ ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising