ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-22T04:49:05+05:30

మండలంలోని శివాలపల్లె వాసి లేబాకు చిన్నరెడ్డయ్య(49) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

లేబాకు చిన్నరెడ్డయ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, జనవరి 21: మండలంలోని శివాలపల్లె వాసి లేబాకు చిన్నరెడ్డయ్య(49)  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల మేరకు... చిన్నరెడ్డయ్య కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ నిమిత్తం అతని భార్య ఇటీవల కువైత్‌కు వెళ్లింది.

దీంతో మనస్తాపానికి గురై గురువా రం రాత్రి విషపు గుళికలు తినగా గమనించిన బంధువులు అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు చెన్నూరులోని ఓ సిమెంటు వస్తువుల తయారీలో పని చేస్తున్నాడని అతనికి ఒక కుమారుడు ఉన్నాడన్నారు. 


Updated Date - 2022-01-22T04:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising