ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 88 ఆలయాల నిర్మాణానికి అనుమతి

ABN, First Publish Date - 2022-12-31T23:37:54+05:30

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 88 దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెఒంబరు 31: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 88 దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ తెలిపారు. రామాలయం పథకంలో భాగంగా టీటీడీ నిధులతో ఆలయాలను నిర్మిస్తామన్నారు. ఆలయాల నిర్మాణం కోసం దరఖాస్తు చేసిన వారు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో సంప్రదించి నిర్మాణ పనులు చేపట్టాలని, ఏప్రిల్‌ నాటికి ఆలయ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో ఆలయ నిర్మాణానికి రూ.10లక్షలు అందిస్తామని తెలిపారు.

Updated Date - 2022-12-31T23:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising