ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాసుబుక్కులు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2022-10-18T05:23:20+05:30

అనుభవంలోని భూములకు పట్టా, పాసుపుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగబసిరెడ్డిలు, రామాంజులు డిమాండ్‌ చేశారు. సోమవారం గ్రీవెన్స్‌ సందర్భంగా రైతులతో కలిసి పట్టాల కొరకు కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న రైతులు, కార్మికసంఘం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు 

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబరు 17: అనుభవంలోని భూములకు పట్టా, పాసుపుస్తకాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగబసిరెడ్డిలు, రామాంజులు డిమాండ్‌ చేశారు. సోమవారం గ్రీవెన్స్‌ సందర్భంగా రైతులతో కలిసి పట్టాల కొరకు కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సంబేపల్లె మండలం దుద్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు 8 గ్రామాల నుంచి 150 మంది రైతులు అనధికాలం నుంచి 400 ఎకరాలు వ్యవసాయం, కూలి పనులు చేస్తూ బతికేవారని, గతంలో అనేక మార్లు పట్టాలు ఇవ్వాలని మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ప్రస్తుతం రాయచోటి జిల్లా కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల భూములకు రెక్కలు రావడంతో కొంతమంది సాగులో ఉన్న భూముల మీద కన్ను పడిందన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌వో సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో దుద్యాల, చెన్నముక్కపల్లె ప్రజలు నాగేసు, జయన్న, సుధాకర్‌, అన్వర్‌, వెంకట్రమణ, చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising