ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది: టీడీపీ

ABN, First Publish Date - 2022-06-08T05:17:02+05:30

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, జూన 7: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయ ఆవరణంలో ఏర్పా టు చేసిన గ్రామ కమిటీల బలోపేతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. అంతేకాకుండా పదవ తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద విధులకు  వేయడం ఎంతవరకు సబబు అన్నారు. పా ఠాలు నేర్పాల్సిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అలా వెళ్లడంతోనే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించలేదని విమర్శించారు. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి టీడీపీ అధికారంలోకి వచ్చేం దుకు కృషి చేయాలన్నారు. జిల్లా మైనార్టీ నాయ కులు ఖాదర్‌బాషా, దివాకర్‌రెడ్డి, జంపాల నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి, ఎర్రగుడిపాడు మహేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T05:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising