ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయిల్‌ ట్యాంకర్‌, సిమెంటు లారీ ఢీ

ABN, First Publish Date - 2022-08-14T05:12:40+05:30

కొండాపు రం రైల్వే గేట్‌ మోరీ సమీపంలో శ నివారం తెల్లవారుజామున ఆయిల్‌ ట్యాంకర్‌, సిమెంట్‌ లారీ ఢీకొనడం తో ఆయిల్‌ ట్యాంకర్‌లోని 4500 లీటర్ల పామాయిల్‌ వృథాగా కారిపోయింది

ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌, సిమెంట్‌ లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామాయిల్‌ కారి రూ. 5లక్షలు నష్టం 

కొండాపురం, ఆగస్టు 13: కొండాపు రం రైల్వే గేట్‌ మోరీ సమీపంలో శ నివారం తెల్లవారుజామున ఆయిల్‌ ట్యాంకర్‌, సిమెంట్‌ లారీ ఢీకొనడం తో ఆయిల్‌ ట్యాంకర్‌లోని 4500 లీటర్ల పామాయిల్‌ వృథాగా కారిపోయింది. పోలీసులు అందించిన వివరాల మేరకు తాడిపత్రి వైపు వెళ్తున్న పామాయిల్‌ ట్యాంకర్‌ కడప వైపు వస్తున్న పెన్నా సిమెంట్‌ లోడు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో  వాహనాలు రెండూ అదుపుతప్పి ఈ రెండింటిలో ఉన్న డ్రైవర్లు, కీనర్లు స్వల్పగాయాల నుంచి బయటపడ్డారు. కాగా ఆయిల్‌ ట్యాంకర్‌ డ్యామేజీ కావడంతో అందులోని 4500 లీటర్ల పామాయిల్‌ కారిపోయినట్లు కొండాపురం ఏఎ్‌సఐ ఉత్తమారెడ్డి తెలిపారు. సిమెంటు లారీ, ఆయిల్‌ ట్యాంకర్‌ పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆయ న తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ తెలిపారు.


Updated Date - 2022-08-14T05:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising