ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దవంక ఆక్రమణలపై అధికారుల విచారణ

ABN, First Publish Date - 2022-10-05T05:48:52+05:30

మద నపల్లె మండలం సీటీఎం గ్రామ పరిధిలోని పెద్దవంక ఆక్రమణపై అధికారులు మంగళవారం విచారణ చేశారు.

పెద్దవంక పూడుస్తూ మట్టిపోసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 4: మద నపల్లె మండలం సీటీఎం గ్రామ పరిధిలోని పెద్దవంక ఆక్రమణపై అధికారులు మంగళవారం విచారణ చేశారు. సీటీఎం-వాల్మీకిపురం మధ్య జాతీయ రహదారి పక్కన, మండల సరిహద్దులో ఓ వ్యక్తి తన పొలాన్ని ఎక్సకవేటర్‌తో చదును చేస్తూ ఈ భూమిలో వచ్చిన మట్టిని ట్రాక్టర్లతో సమీపంలోని పెద్దవంక పక్కన వున్న పొలంలో డంప్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో మట్టి అంతా పెద్దవంకలో పడి పూడిపోతుండటం గ్రామస్థులు తహసీల్దార్‌ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్‌వో, వీఆర్‌ఏలు పెద్దవంక పూడి కపై పరిశీలించారు. సర్వే చేసి పెద్ద వంక విస్తీర్ణాన్ని నిర్ణయిస్తారని, అంత వరకు వంక పక్కన పనులు ఆపివే యాలని రైతుకు సూచించారు. తహ సీల్దార్‌ మాట్లాడుతూ ఎలాంటి అను మతులు లేకుండా మట్టి రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుం టామన్నారు.

Updated Date - 2022-10-05T05:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising