ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త సేకరణకు కొత్త వాహనం

ABN, First Publish Date - 2022-02-20T04:54:20+05:30

పోరుమామిళ్ల పంచాయ తీలో చెత్తసేకరణకు సంబంఽధించి కొత్త వాహనాన్ని సర్పంచ్‌ యనమల సుధాకర్‌ శనివారం ప్రారంభిం చారు.

్ఠకొత్త వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, ఫిబ్రవరి 19 : పోరుమామిళ్ల పంచాయ తీలో చెత్తసేకరణకు సంబంఽధించి కొత్త వాహనాన్ని సర్పంచ్‌ యనమల సుధాకర్‌ శనివారం ప్రారంభిం చారు.  పోరుమామిళ్ల పంచాయతీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన తడి చెత్త, పొడి చెత్త సేకరణకు సంబంధించి కొత్త వాహనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పంచాయతీ ప్రజలు చెత్త వేరువేరుగా పారిశుధ్య కార్మికులకు అందించాలని అలా సేకరించిన చెత్తను వాహనం ద్వారా  చెత్త కేంద్రాకు తరలించి  పారిశుధ్య నిర్మూలనకు అందరూ సహకరిం చాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీతావెం కటసుబ్బయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-20T04:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising