ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాక్‌ - ‘ఎ‘ గ్రేడ్‌ సాధనే లక్ష్యం : వైవీయూ వీసీ

ABN, First Publish Date - 2022-01-22T04:46:11+05:30

వైవీయూకు న్యాక్‌ ‘ఎ’-గ్రేడ్‌ సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వీసీ సూర్య కళావతి తెలిపారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వీసీ, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ను టీచర్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఘనంగా సత్కరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప వైవీయూ, జనవరి 21: వైవీయూకు న్యాక్‌ ‘ఎ’-గ్రేడ్‌ సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వీసీ సూర్య కళావతి తెలిపారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వీసీ, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ను టీచర్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్శిటీలో రెండేళ్లలో ఎన్నో అభివృ ద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. న్యాక్‌ ‘ఎ’-గ్రేడ్‌ సాధించేందుకు అధ్యాపకు లు, యూనివర్శిటీ సిబ్బంది ఐక్యంగా కృషి చేస్తున్నామని త్వరలోనే న్యాక్‌ కమిటీ యూనివర్శిటీని సందర్శిస్తుందన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను యూనివర్శిటీలో జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీచర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ కాత్యాయని, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ ప్రమీలమార్గరేట్‌, యూనివర్శిటీ అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతం యూనివర్శిటీ పరిధిలోని ఆటస్థలంలో ఆజాద్‌కా అమృత మహోత్సవ జాతీయ పతాక స్థూపం నిర్మాణానికి సంబందించి వీసీ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.


Updated Date - 2022-01-22T04:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising