ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-29T05:11:47+05:30

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జనవరి28: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మేర కు  శుక్రవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  యూనియన్‌ పట్టణ కార్యదర్శి కె.శివకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ విపత్తు కరోనా నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా  పనిచేసిన మున్సిపల్‌ కార్మికుల సేవలు వెలకట్టలేవని, ఏ మి ఇచ్చినా రుణం తీర్చుకోలేనిదని గొప్పలు చెబుతున్న ప్రభుత్వాలు కార్మికులను పర్మినెంట్‌ చేయడంలో విఫలమయ్యారన్నారు.  జీవో నంబరు 7ను ఉపసంహరించుకుని 1615 ప్రకారం కరువు భత్యం, మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు,  యూనియన్‌ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు కార్యనిర్వాహక అధ్యక్షులు హరి, ఉపాఽధ్యక్షురాలు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising