ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ పంటకు ఊరట నిచ్చిన వర్షాలు

ABN, First Publish Date - 2022-08-10T05:17:41+05:30

ఇటీవల కురు స్తున్న వర్షాలు వేరుశనగ పంటకు ఊర టనిస్తున్నాయి. తంబళ్ళపల్లె నియోజక వర్గంలో జూన్‌, జూలై మాసాల్లో ఖరీఫ్‌ పంటగా సాగు చేసిన వేరుశనగ పంట పూత దశకు చేరుకుంది.

పూత దశలో వేరుశనగ పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బి.కొత్తకోట ఆగస్టు 9 : ఇటీవల కురు స్తున్న వర్షాలు వేరుశనగ పంటకు ఊర టనిస్తున్నాయి. తంబళ్ళపల్లె నియోజక వర్గంలో  జూన్‌, జూలై మాసాల్లో ఖరీఫ్‌ పంటగా సాగు చేసిన వేరుశనగ పంట పూత దశకు చేరుకుంది. గత జూలై నెల రెండో వారం వరకు  వర్షాలు సరిగాలేక పోవడంతో పంట దెబ్బతింటుందే మోన ని రైతులు ఆందోళన చెందారు.  ఇలాం టి సమయంలో చివరి మాసం నుంచి ఆగస్టు నెల ఆరంభంలోనే ఆశించిన స్థాయిలో ఈ ప్రాంతంలో వర్షం కురవడం తో పంటకు మంచి ప్రయోజనం కలిగింద ని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  పంట ఏపుగా పెరిగేందుకు, ఊడలు దిగడం పిందెలు పట్టడానికి ఈ వర్షం బాగా ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు.   

Updated Date - 2022-08-10T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising