ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

ABN, First Publish Date - 2022-11-21T00:00:46+05:30

కార్తీక మాసం సందర్భంగా పీలేరులో ని ఆర్యవైశ్య కళ్యాణమండపం లో ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శాసో్త్రక్తం గా నిర్వహించారు.

సత్యనారాయణ స్వామి వ్రతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, నవంబరు 20: కార్తీక మాసం సందర్భంగా పీలేరులో ని ఆర్యవైశ్య కళ్యాణమండపం లో ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో శాసో్త్రక్తం గా నిర్వహించారు. పట్టణం లోని ఆర్యవైశ్య జంటలు పెద్దఎత్తున వ్రతంలో పాల్గొని పూజలు చేశా రు. ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్‌, వాసవీ కపుల్స్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సభ్యులు పామిడి జయచంద్ర, జూటూరి అరవింద్‌, ఆమూరి శివ, నరసింహులు, చెంగయ్యశెట్టి, మురళీ, కూనా సత్యం, శ్రీనివాసులు, సుధీర్‌, మల్లిఖార్జున పాల్గొన్నారు.

రెడ్డెమ్మకు ప్రత్యేక పూజలు

గుర్రంకొండ, నవంబరు 20:గుర్రంకొండ మండలం చెర్లోపల్లెలో కొలువై న రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి కృపతో సంతానం పొందిన మహిళలు మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులకు అన్ని వసతులను చైర్మన నరసింహారెడ్డి కల్పించారు.

Updated Date - 2022-11-21T00:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising