ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదుల వృత్తి పన్ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-06-29T05:33:03+05:30

రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వాదుల వృత్తి పన్ను విధానాన్ని రద్దు చేయా లంటూ వాల్మీకిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

వాల్మీకిపురం కోర్టు ఎదుట నిరసన తెలుపుతున్న న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, జూన్‌ 28: రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వాదుల వృత్తి పన్ను విధానాన్ని రద్దు చేయా లంటూ వాల్మీకిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. న్యాయవాదులు వృత్తి స్వీకరించినప్పటి నుంచి వృత్తి పన్ను చె ల్లించాలన్న విధానం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చు కోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రెడ్డెప్ప, సెక్రటరీ రమణ, న్యాయవాదులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-29T05:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising