ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

ABN, First Publish Date - 2022-01-17T04:52:38+05:30

కొవిడ్‌ నిబంధనలు నగరపంచాయతీలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కమిషనర్‌ పగడాల జగన్నాథ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కమిషనర్‌ పగడాల జగన్నాథ్‌ 

ఎర్రగుంట్ల, జనవరి 16: కొవిడ్‌ నిబంధనలు నగరపంచాయతీలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కమిషనర్‌ పగడాల జగన్నాథ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు. చేతులను తర చు సబ్బు, శానిటైజర్‌తోకాని శుభ్రం చేసుకోవాలన్నారు.  అయితే ఎర్రగుంట్లలో చాలా మంది మాస్కులు ధరించకుండానే రోడ్లపై తిరుగు తున్నారు. సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులు తిరుగుతూ నిబంధనలు పాటించడంలేదు. అలాగే మద్యం షాపుల వద్ద, మటన్‌, చికెన్‌ సెంటర్ల వద్ద ఆదివారం తిరుణాళ్లగా కనిపించింది. నాలుగురోడ్ల వద్ద సమూహాలు అధికంగా ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 

Updated Date - 2022-01-17T04:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising