ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలి

ABN, First Publish Date - 2022-05-28T05:14:18+05:30

జిల్లాల విభజన నేపథ్యంలో అమలాపురం కేంద్రంగా ఏ ర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లాగా పేరు పెట్టాలని జనసేన రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రాం దాస్‌చౌదరి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న రాందాస్‌చౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, మే 27: జిల్లాల విభజన నేపథ్యంలో అమలాపురం కేంద్రంగా ఏ ర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లాగా పేరు పెట్టాలని జనసేన రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రాం దాస్‌చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణం లోని పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంలో ఎలాం టి తప్పులేదన్నారు.  అయితే ఈ పని ముందే చేసి ఉంటే కోనసీమ భగ్గుమై ఉండేది కాదన్నారు.  వైసీపీ నాయకులు స్వార్థ రాజకీయాలు చేసి ఓట్లు, సీట్లు కోసం కాపులు, దళితుల మధ్య కులకుంపటి రగిల్చారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృ ద్ధి జనసేనతోనే సాధ్యమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, నేతలు  సురేంద్ర, కిరణ్‌కుమార్‌డ్డి, నవీన్‌, రెడ్డెమ్మ, లోకేశ్‌, కళ్యాణ్‌, కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T05:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising