ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌పోజర్‌ టోర్నమెంట్‌లో కడప జట్ల విజయం

ABN, First Publish Date - 2022-07-04T04:49:37+05:30

కడప ఏసీఏ మైదానం, కేఎ్‌సఆర్‌ఎం మైదానంలో ఆదివారం జరిగిన అండర్‌- 14, అండర్‌-16 ఎక్స్‌పోజర్‌ 50 ఓవర్ల క్రికెట్‌ టోర్నమెంట్‌లో రెండు మ్యాచ్‌ లలో కడపజట్లు విజయం సాధించా యి.

క్రికెట్‌ ఆడుతున్న క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప మారుతీనగర్‌, జూలై3: కడప ఏసీఏ మైదానం, కేఎ్‌సఆర్‌ఎం మైదానంలో ఆదివారం జరిగిన అండర్‌- 14, అండర్‌-16 ఎక్స్‌పోజర్‌ 50 ఓవర్ల క్రికెట్‌ టోర్నమెంట్‌లో రెండు మ్యాచ్‌ లలో కడపజట్లు విజయం సాధించా యి. కేఎ్‌సఆర్‌ఎం మైదానంలో జరిగిన అండర్‌-14 విభాగం మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన హైదరాబాద్‌ జట్టు 41.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. కడప(వార్మ్‌పఅప్‌) జట్టు 45.3 ఓవర్లలో 5 వికెట్ల్లు కోల్పోయి 168 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.

వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ మైదానంలో హైదరాబాద్‌- కడప జట్ల మధ్య జరిగిన(అండర్‌-16)  50 ఓవర్ల మ్యాచ్‌లో కడప జట్టు 136 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేపట్టిన కడప జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల్లు కోల్పోయి 281 పరుగులు చేసిం ది. తదుపరి బ్యాటింగ్‌ చేపట్టిన హైదరాబాద్‌ జట్టు 37 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో కడప జట్టు 136 పరుగుల ఆదిక్యంతో విజయ కేతనం ఎగురవేసింది.

Updated Date - 2022-07-04T04:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising