ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: పెద్దదర్గాను దర్శించుకున్న సినీనటుడు పృథ్వీరాజ్

ABN, First Publish Date - 2022-01-14T18:06:59+05:30

నగరంలోని పెద్దదర్గాను సినీనటుడు పృథ్వీరాజ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నగరంలోని పెద్దదర్గాను సినీనటుడు పృథ్వీరాజ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన సినీనటుడికి దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పలికారు. పృథ్వీరాజ్ దర్గా మజర్ల వద్ద పూల చాదర్‌ను సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం దర్గా విశిష్టత గురించి పృథ్వీ అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-01-14T18:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising