ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో ఎర్రచందనం బడాస్మగ్లర్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-03-14T19:33:22+05:30

ఎర్రచందనం బడాస్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డితో పాటు నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఎర్రచందనం బడాస్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డితో పాటు నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రవాణాకు సిద్ధంగా ఉంచిన 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. ఇరగం రెడ్డి నాగదస్తగిరి రెడ్డిపై జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 72 కేసులు, రెండు పర్యాయాలు పీడీ యాక్టు నమోదైనట్లు తెలిపారు. మహ్మద్ నాసర్, హరికృష్ణలపై 21 కేసులు, నాగదాసరి మహేష్‌పై 7 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. 

Updated Date - 2022-03-14T19:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising