ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kadapa: పోలీసుల ముసుగులో సైబర్ నేరాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు

ABN, First Publish Date - 2022-02-16T17:43:54+05:30

పోలీసుల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పోలీసుల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. బిమఠం ఏఎస్ఐనంటూ.. బంధువులు హస్పిటల్‌లో ఉన్నారంటూ గొల్లపల్లెకు చెందిన జగదీశ్వరి వద్ద సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు దండుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో నేరగాళ్లను మీడియా ఎదుట హాజరుపరిచిన ఏఎస్పీ వరప్రసాద్ వివరాలను వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దని ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-02-16T17:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising