ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan సొంత ఇలాకాలో మొదలైన కొత్త జిల్లా వివాదం

ABN, First Publish Date - 2022-01-27T13:41:42+05:30

సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలో సొంతపార్టీలోనే కొత్తజిల్లా వివాదం మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలో సొంతపార్టీలోనే కొత్తజిల్లా వివాదం మొదలైంది. అన్నమయ్య పేరుతో రాయచోటిని కొత్త జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాజంపేట ప్రాంతీయుడైన అన్నమయ్య పేరును రాయచోటికి ఎలా పెడతారని రాజంపేట వాసులు మండిపడుతున్నారు. అన్నమయ్య స్వగ్రామం తాళ్ళపాకలో అధికారపార్టీ గ్రామ నేతలు రాత్రికి రాత్రే సమావేశమయ్యారు. రాజంపేటను అన్నమయ్య పేరుతో జిల్లా కేంద్రం చేయాలని...  లేని పక్షంలో నేటి నుండి ఉద్యమ పోరాటానికి దిగుతామని రాజంపేట అధికారపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజీనామాలకైనా సిద్ధమని అధికారపార్టీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు తేల్చిచెబుతున్నారు. 

Updated Date - 2022-01-27T13:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising