ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటిమిట్టలో జాంబవంతుని విగ్రహం ఏర్పాటు

ABN, First Publish Date - 2022-12-07T23:28:13+05:30

ఏకశిలా నగిరి కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవం తుని విగ్రహ ఏర్పాటు కు చర్యలు తీసుకుం టామని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అన్నారు.

వేదిక ప్రాంతాలను పరిశీలిస్తున్న టీటీడీ జేఈఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం

ఒంటిమిట్ట, డిసెంబ రు7: ఏకశిలా నగిరి కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవం తుని విగ్రహ ఏర్పాటు కు చర్యలు తీసుకుం టామని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అన్నారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఒంటిమిట్టలో టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జనవరి 1వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక వద్ద అవస రమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు పెళ్లిళ్లు చేసుకోవడానికి అందుబాటు లోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

అంతకముందు ఆయన రాజంపేటలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద జరుగు తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ నిర్మాణం పనుల గురించి అధికారులతో చర్చించారు. జనవ రి చివరికి ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకో వాలన్నారు. అక్కడ జరుగుతున్నవేదిక నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-12-07T23:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising