ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జనవాణి’ని అడ్డుకోవడం అన్యాయం

ABN, First Publish Date - 2022-10-18T04:25:31+05:30

జనసేన పార్టీ చేపట్టి న జనవాణి కార్యక్ర మాన్ని అడ్డుకోవ డం అన్యా యమని ఆ పార్టీ రాయలసీమ కో- కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, అక్టోబరు 17: జనసేన పార్టీ చేపట్టి న జనవాణి కార్యక్ర మాన్ని అడ్డుకోవ డం అన్యా యమని ఆ పార్టీ రాయలసీమ కో- కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి పేర్కొన్నారు. పట్టణం లోని పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజక వర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవనకల్యాణ్‌ చేపట్టిన జనవాణి కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం ముందుగానే అనుమతి ఇచ్చినా విశాఖలో ఆంక్షలు విధించి, 41 నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంద న్నా రు.  జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం మాట్లాడు తూ  వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అధోగ తి పాలు అయిందన్నారు. నేతలు సనావుల్లా, చంద్రశేఖర్‌, లక్ష్మీపతి, శక్తి, లోకేష్‌, జగదీష్‌, రెడ్డె మ్మ, పద్మావతి, నాగవేణి కార్యకర్తలు పాల్గొన్నారు.

రామసముద్రంలో: విశాఖలో జనసేనాని పవనక ళ్యాణ్‌ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవ డం అప్రజాస్వామికమని జనసేన మండల ఉపా ధ్యక్షుడు విశ్వనాథ్‌ విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇ లాంటి అనైతిక చర్యలను ప్రజలు వచ్చే ఎన్నికల్లో తిప్పికొట్టి, వైసీపీని మట్టికరిపిస్తారన్నారు.మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, లక్ష్మిపతి పాల్గొన్నారు.

ములకలచెరువులో: అధికార దుర్వినియోగా నికి పాల్పడుతున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందు కు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన మండల అధ్యక్షుడు పోతుల సాయినాధ్‌ పేర్కొన్నారు. ములకలచెరువులో సోమవారం  ఆయన మాట్లా డుతూ  ప్రభుత్వం పోలీస్‌శాఖను ఉపయోగించి ప్రజల హక్కులను కాలరాస్తోందన్నారు. సమావే శంలో నాయకులు మధు, కిరణ్‌, మహేష్‌, సుద ర్శన, సయ్య ద్‌, అనీల్‌, దేవా పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T04:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising