ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా స్వాతంత్య్ర సంబరాలు

ABN, First Publish Date - 2022-08-16T04:30:45+05:30

కడప పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో 76వ స్వాతంత్ర దినోత్సవాలు ఘ నంగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ అవార్డు అందుకుంటున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబ్బుర పరిచిన విన్యాసాలు, నృత్యాలు 

ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు

కడప(క్రైం), ఆగస్టు 15:  కడప పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో 76వ స్వాతంత్ర దినోత్సవాలు ఘ నంగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రితో కలెక్టర్‌ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ ఉన్నారు. కార్యక్రమం లో విద్యార్థులు చేసిన నృత్యాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశం సా పత్రాలు అందించారు. ఇన్‌చార్జ్‌ మంత్రికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంత రం జిల్లాలో జరిగిన... జరుగుతున్న... చేపట్టబోయే ప్రగతిపై సందేశం ఇచ్చారు. 

అబ్బురపరిచిన విన్యాసాలు నృత్యాలు 

 స్వాతంత్య్ర దినోతవాల్లో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యం ప్రదర్శించారు. కొం దరు విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో దేశభక్తిని చాటుతూ అలరించారు. విద్యార్థినీ విద్యార్థులు చేసిన కర్రసాము ఆకట్టుకుంది. 

శకటాల ప్రదర్శన

 మైదానంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. వైద్య ఆరోగ్యశాఖ, డ్వామా, వ్యవసాయశాఖ, గృహ నిర్మాణ, ఫైర్‌, డీఆర్‌డీఏ, చేనేత, డీసీసీ బ్యాం క్‌, పశుసంవర్థకశాఖ, 108 శాఖల శకటాలు పాల్గొన్నాయి.

స్టాల్స్‌ ఏర్పాటు 

 డీఆర్‌డీ, మెప్మా, వైద్య ఆరోగ్యశాఖ, డ్వామా,  డీడబ్ల్యూ సీడీఏ, సీఎ్‌ఫఓ, ఐసీడీఎస్‌, వ్యవసాయశాఖ, దిశ, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ఆదిమూలం సురేష్‌ పరిశీలించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 

 విధి నిర్వహణలో అత్యుతమ సేవలు అం దించిన ఉద్యోగులను గుర్తించి మంత్రి ద్వారా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ఏడాది అన్ని శాఖల్లో సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వీరితో పాటు పోలీ్‌సశాఖలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఉత్తమ సేవా పతకాలు అందజేశారు. 











Updated Date - 2022-08-16T04:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising