ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండికి రూ.52లక్షల ఆదాయం

ABN, First Publish Date - 2022-09-27T05:30:00+05:30

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవా రం సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరికాయల వేలం పాట నిర్వహించారు.

అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, సెప్టెంబరు 27: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో మంగళవా రం సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో కొబ్బరికాయల వేలం పాట నిర్వహించారు. పులివెందులకు చెందిన లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.52 లక్షలకు వేలంపాట పాడి దక్కించుకున్నారు. ఏడాది పాటు గండి క్షేత్రంలో కొబ్బరికాయలు అమ్ముకునేందుకు టెండర్లు నిర్వహించగా ఒక్కొక్కరు రూ.5లక్షల డిపాజిట్‌ చెల్లించి 15 మంది పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన వేలంపాటలో శ్రీనివాసరెడ్డి రూ.52లక్షలకు దక్కించుకోవడం విశేషం. ఆలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో వేలంపాట పాడటం ప్రథమం అని చెప్పవచ్చు. దీంతో గత ఏడాది కంటే ఈఏడాది రూ.15 లక్షల ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యవేక్షణ అధికారి అండ్లగుత్తి శ్రీనివాసులు, చైర్మన్‌ పి.రాఘవేంద్రప్రసాద్‌, ప్రధాన అర్చకులు కేసరి, ఉప అర్చకులు రాజారమేష్‌, పాలక మండలి సభ్యులు రామాంజనేయరెడ్డి, తేజ, ఏపీజీబీ మేనేజర్‌ అశోక్‌కుమార్‌, ఏఎ్‌సఐ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising