ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న సైన్స మేళా

ABN, First Publish Date - 2022-12-31T23:15:51+05:30

పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మండల స్థాయి సైన్స మేళాలో ఆకట్టుకుం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, డిసెంబరు 31: పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మండల స్థాయి సైన్స మేళాలో ఆకట్టుకుం ది. ఇందులో మండలంలోని 15 ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలు, 4 గురుకుల పాఠ శాలలకు చెందిన 100 మం ది విద్యార్థులు, 30 మంది సైన్స ఉపాధ్యాయులు 70 నమూనాలను త యారు చేసి ప్రదర్శించారు. వాటిలో ఆరోగ్య ము-పరిశుభ్రత విభాగంలో పీలేరు మహా త్మా జ్యోతిరావు పూలే పాఠ శాల, పర్యావరణ -పరిరక్ష ణ అంశంలో కోటపల్లె జడ్పీ బాలికోన్నత పాఠశాల, సా ఫ్ట్‌వేర్‌ అండ్‌ యాప్స్‌లో కోటపల్లె జడ్పీ బాలికోన్నత పాఠశాల,పర్యావరణం-వా తావరణ మార్పులు అంశం లో అయ్యప్పరెడ్డి కాలనీలో ని బాలికోన్నత పాఠశాల, గణిత నమూనాలలో గూడ రేవుపల్లె జడ్పీ ఉన్నత పాఠ శాల విద్యార్థులు బహుమ తులు సాధించారు. మండ ల స్థాయి విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పం పుతా మని పీలేరు ఎంఈ వో బాలాజీ నాయక్‌ తెలిపారు.

Updated Date - 2022-12-31T23:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising