ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2022-10-18T05:24:46+05:30

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ బి.రామమోహన్‌, ఎంపీడీవో నాగార్జునరావు హెచ్చరించారు. సోమవారం రైల్వేకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సచివాలయ పోలీసులు, ఎస్‌ఐ-2 వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో నాగార్జునరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ బి.రామమోహన్‌, ఎంపీడీవో నాగార్జునరావు

రైల్వేకోడూరు, అక్టోబరు 17: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ బి.రామమోహన్‌, ఎంపీడీవో నాగార్జునరావు హెచ్చరించారు. సోమవారం రైల్వేకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సచివాలయ పోలీసులు, ఎస్‌ఐ-2 వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. బాల్య వివాహాలు చేసుకోరాదని చట్టం వచ్చినా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎం.గుణవతి మాట్లాడుతూ కోడూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో బాల్య వివాహాలు సాగుతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఐసీడీఎ్‌సతో పాటు అన్ని శాఖలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో పోతురాజు రామయ్య, జీఎంఎ్‌సకే సుజాత, జడ్పీటీసీ సభ్యురాలు రత్నమ్మ, గ్లోబుల్‌ సర్వీస్‌ చైర్మన్‌ పార్థసారథి, హెల్త్‌, సచివాలయ మహిళా పోలీసులు, సూపర్‌వైజర్‌ ఎస్‌.వెంకటరత్నమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising