ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినులు

ABN, First Publish Date - 2022-12-06T23:43:57+05:30

ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు పుల్లంపేటలోని ఆదర్శ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ లీలాశ్రీహరి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, డిసెంబరు 6: ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలకు పుల్లంపేటలోని ఆదర్శ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ లీలాశ్రీహరి తెలిపారు. మంగళవారం ఆదర్శపాఠశాలలో జిల్లా స్థాయి అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. సెలక్షన్స్‌ను ఎస్‌జీఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌ శారద ప్రారంభించారు. ఈ సెలక్షన్స్‌లో పుల్లంపేట ఆదర్శ పాఠశాలకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు మంజుల, రమ్య, ఉమాదేవి, జ్యోతిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పీడీ నీలకంఠరావు, పీఈటీలు షరేషి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2022-12-06T23:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising