ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలల తరబడి వేతనాలివ్వకుంటే ఎలా?

ABN, First Publish Date - 2022-08-10T04:55:59+05:30

ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదంటూ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛభారత్‌ కార్మికులు చేస్తున్న ధర్నా మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది.

ధర్నాచేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు రూరల్‌, ఆగస్టు 9: ఎనిమిది నెలలుగా వేతనాలు అందలేదంటూ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛభారత్‌ కార్మికులు చేస్తున్న ధర్నా మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక నాయకురాలు సుధ మాట్లాడుతూ ఎనిమిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలు ఏవిధంగా జీవించాలని ప్రశ్నించారు. కార్మికులకు ఇచ్చే రూ.6 వేలు అరకొర జీతం కూడా నెలల తరబడి ఇవ్వకపోవడం దారుణమన్నారు. సుప్రీం కోర్టు ఆర్డరును సైతం వైసీపీ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వం స్వచ్చభారత్‌ కార్మికులతో వెట్ట్టిచాకిరి చేయిస్తోందన్నారు. 

Updated Date - 2022-08-10T04:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising