ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల విలీనంపై హెచ్‌ఎం, ఎంఈవో జగడం

ABN, First Publish Date - 2022-01-22T04:52:31+05:30

విద్యాశాఖాధికారి శివనాయక్‌, బాయ్స్‌ హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు జయచంద్ర నడు మ వాదం జగడానికి దా రితీసింది.

ఎంఈఓ కార్యాలయంలో విచారిస్తున్న రాయచోటి విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నమండెం, జనవరి 21: విద్యాశాఖాధికారి శివనాయక్‌, బాయ్స్‌ హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు జయచంద్ర నడు మ వాదం జగడానికి దా రితీసింది. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీలో మూ డు కిలోమీటర్లలోపు పా ఠశాలలను విలీనం చే యాల్సి ఉంది. ఇందులో భాగంగా దేవగుడిపల్లె పాఠశాలను విలీనం చేయాలంటూ హెచ్‌ఎం, విలీన ప్రక్రియ కాదంటూ ఎంఈఓ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త గొడవ వరకు దారి తీసింది. విషయం తెలుసుకున్న రాయచోటి విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్‌ చిన్నమండెం ఎంఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 


Updated Date - 2022-01-22T04:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising