ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హే కృష్ణా..ముకుందా

ABN, First Publish Date - 2022-08-19T04:47:50+05:30

మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెలోని ఆవధూత ఆదినారాయణస్వామి ఆశ్రమంలో ఉన్న శ్రీకృష్ణుడి భారీ విగ్ర హం కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది.

రెడ్డివారిపల్లె ఆశ్రమంలోని శ్రీకృష్ణుడి భారీ విగ్రహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కృష్ణాష్టమి వేడుకలకు 

ముస్తాబైన 60 అడుగుల విగ్రహం 

ములకలచెరువు, ఆగస్టు 18: మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెలోని ఆవధూత ఆదినారాయణస్వామి ఆశ్రమంలో ఉన్న శ్రీకృష్ణుడి భారీ విగ్ర హం కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది. రాయలసీమలోనే అతిపెద్ద విగ్రహమైన శ్రీకృష్ణు డి విగ్రహం ఇక్కడ ఉంది. విగ్రహం ఎత్తు 60 అడుగులు. శుక్రవారం శ్రీకృష్ణాష్టమి కావడంతో వేడుకల కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. ఆశ్రమంలో అభిషేకం, ప్రత్యేక పూజలు  నిర్వహిస్తామని నిర్వాహకుడు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-19T04:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising