ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాహుదా నుంచి భారీగా నీరు విడుదల

ABN, First Publish Date - 2022-12-13T00:06:53+05:30

మం డలంలోని ముష్టూరు పంచాయతీలో ఉన్న బాహు దా ప్రాజెక్టు తుఫాన కార ణంగా పూర్తి స్థాయిలో నిం డడంతో 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన ఏఈ శ్రీహరిరెడ్డి తెలిపారు.

బాహుదా నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, డిసెంబరు 12: మం డలంలోని ముష్టూరు పంచాయతీలో ఉన్న బాహు దా ప్రాజెక్టు తుఫాన కార ణంగా పూర్తి స్థాయిలో నిం డడంతో 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన ఏఈ శ్రీహరిరెడ్డి తెలిపారు. సోమవా రం ఆయన మాట్లాడుతూ మదనపల్లె పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు యా తాల వంక నుంచి నీరు బాహుదాలో కలవడంతో గేట్లు ఎత్తామని రాత్రి సమయాల్లో ఎక్కు వ నీటిని విడుదల చేస్తామని దిగున వున్న ప్రజలు అప్రమత్తంగా వుండా లన్నారు. మాండస్‌ తుఫాను కారణంగా మండలంలోని ప్రజలు అప్రమత్తం గా వుండాలని రెవెన్యూ ఇనస్పెక్టర్‌ రామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. కార్యక్రమం లో వీఆర్వో శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising