ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-11-23T23:14:18+05:30

బిందు సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌లో వినియోగించే స్ర్పింక్లర్లు ఇతర పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తూ రైతులపై భారం మోపడం అన్యాయమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌

కడప (సెవెన్‌రోడ్స్‌), నవంబరు 23: బిందు సేద్యం, డ్రిప్‌ ఇరిగేషన్‌లో వినియోగించే స్ర్పింక్లర్లు ఇతర పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధిస్తూ రైతులపై భారం మోపడం అన్యాయమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని ఆదా చేసే లక్ష్యంతో నీటి కొరత ఉన్న మెట్ట ప్రాంతాల్లో బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ఇస్తున్నామని ప్రభుత్వం ఒక వైపు ప్రచారం చేసుకుంటూ మరో వైపు పరికరాలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జీఎస్టీ భారాన్నీ రైతులపై మోపడం దుర్మార్గకరమన్నా రు. ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతోందని, పండించి న పంటలకు గిట్టుబాటు ధర, మద్దతు ధర లేదని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన తరుణంలో కేంద్రం జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. వెంటనే వ్యవసా య పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-11-23T23:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising