ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ విద్యకు నిధులు విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-01-28T04:47:46+05:30

రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యకు నిధులు వి డుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏపీ బీసీ చైత న్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ ప్రభుత్వాన్ని కోరారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీసీ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యకు నిధులు వి డుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏపీ బీసీ చైత న్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఏపీబీసీ చైతన్య కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పథకానికి ఉన్నఫలంగా నిధులు నిలిపేస్తే లబ్ధిదా రులు  తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విదేశీ విద్యకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చైతన్య కమిటీ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T04:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising