ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2022-08-12T05:09:24+05:30

ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించా లని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమే్‌షబాబు వాహనదారులను హెచ్చరించారు. పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆటోలను తనిఖీ చేసి మల్టీ టోన్‌ హారన్లు, మ్యూజిక్‌ సిస్టమ్‌లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న సౌండ్‌ సిస్టం, స్పీకర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమే్‌షబాబు

రాయచోటి టౌన్‌, ఆగస్టు 11: ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించా లని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమే్‌షబాబు వాహనదారులను హెచ్చరించారు. పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆటోలను తనిఖీ చేసి మల్టీ టోన్‌ హారన్లు, మ్యూజిక్‌ సిస్టమ్‌లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే యూనిఫాం లేని ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌లో ఆటో డ్రైవర్లు బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని తెలియజేశారు. 

Updated Date - 2022-08-12T05:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising