ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసతి గృహాల్లో మెనూ పాటించండి

ABN, First Publish Date - 2022-09-09T04:33:28+05:30

భుత్వం నిర్ణయించిన మెనూ పాటించాలని ఏఎస్‌డబ్ల్యూవో ర ఘురామయ్య సూచించారు.

రికార్డులు పరిశీలిస్తున్న ఏఎస్‌డబ్ల్యూవో రఘురామయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 8: ప్రభుత్వం నిర్ణయించిన మెనూ పాటించాలని ఏఎస్‌డబ్ల్యూవో ర ఘురామయ్య సూచించారు. గురు వారం లక్కిరెడ్డిపల్లెలోని ఎస్సీ బా లుర 1, 2, బాలికల వసతి గృహా లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నోటు పుస్తకాలు, బెడ్‌ షీ ట్లు, విద్యాసామగ్రి అందాయా లే దా అని తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించ వచ్చునని, వసతి గృహాల్లో చదివిన పిల్లలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ సాధించారని తెలిపారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ కచ్చితంగా నిర్వహించాలని, పదో తరగతి ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు.  మంచి ఫలితాలు సాధిస్తే ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు వస్తా యని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచడబ్ల్యూవో రమేష్‌, శ్రీనివాసులు, లక్ష్మి కాంతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

రామాపురం: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఏఎస్‌డబ్ల్యు రఘురామయ్య అన్నారు. మండలంలోని నీలకంట్రావుపేట సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిను, రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని హాస్టల్‌లోని

Updated Date - 2022-09-09T04:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising