ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్కా, గుట్కా, దొంగతనాలపై దృష్టి పెట్టండి : ఎస్పీ

ABN, First Publish Date - 2022-08-18T05:17:46+05:30

మట్కా నిర్వహణ, గుట్కా అమ్మకాలు, దొంగత నాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

సీఐ, ఎస్‌ఐలతో మాట్లాడుతున్న ఎస్పీ అన్భురాజన్‌ మాట్లాడుతున్న ఎస్పీ అన్భురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, ఆగస్టు 17: మట్కా నిర్వహణ, గుట్కా అమ్మకాలు, దొంగత నాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ కలమల్ల పోలీసుస్టేష న్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సేష్టన్‌ ఆవరణలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. నాటుసారా, అక్రమమద్యం ఇసుక అక్రమరవాణా లాంటి అసాంఘిక కార్యాక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టి దాడులు ముమ్మరం చేయాలన్నారు. మహిళల భద్రతకు పోలీసుశాఖ ప్రత్యేంగా రూపొందిం చిన దిశ యాప్‌పై అందరికి అవగాహన కల్పించాలన్నారు. యాప్‌ను ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్‌ చేసుకునేలా చైతన్యం కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ శివప్రసాద్‌లను ఆదేశించారు. 

Updated Date - 2022-08-18T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising