ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఆర్‌ కంటే అధికంగా ఫిట్మెంట్‌ ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-01-17T05:05:45+05:30

Fitment should be given more than IR

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన పీఆర్‌సీని సవరించి ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ కంటే అధికంగా పీఆర్సీ ఫిట్మెంట్‌ ఇవ్వాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. కడప నగరం సీఎ్‌సఐ ఉన్నత పాఠవాలలో శనివారం ఫ్యాప్టో ఉద్యమ కా ర్యాచరణలో భాగంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్మెంట్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు.  ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్‌ హరిబాబు, కో చైర్మన్లు రమణారెడ్డి, అబ్దుల్లా, నాయకులు కె.సురే్‌షబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T05:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising