ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ

ABN, First Publish Date - 2022-06-29T05:07:01+05:30

మన గ్రోమోర్‌ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయా ధికారులు నాగేశ్వరరావు, సాంకేతిక వ్యవసాయాధికారి నాగభూషణ్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు, జూన్‌ 28: మన గ్రోమోర్‌ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయా ధికారులు నాగేశ్వరరావు, సాంకేతిక వ్యవసాయాధికారి నాగభూషణ్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  సరైన ఆధారాలు లేనట్టి 108 బస్తా లు 14ః35ః14 ఎరువులు, సింగల్‌ సూపర్‌ పాస్పేట్‌ ఎరువులు 294 బస్తాల స్టాప్‌ సేల్స్‌ గుర్తించామన్నారు. వీటి విలువ రూ. 3,23,250 లని తెలిపారు. వీరివెంట ఏఓ చంద్రమోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజుపాళెం రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Updated Date - 2022-06-29T05:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising